: త్వరలో విశాఖకు మెట్రో రైలు


త్వరలోనే విశాఖ నగరానికి మెట్రో రైలు వస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన నేడు విశాఖలో ఏడుగురు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెట్రో ప్రాజెక్టు విషయమై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడుతుందని అన్నారు. అంతేగాకుండా, గ్రేటర్ విశాఖ పరిధిలో ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తున్నట్టు చెప్పారు. స్థానిక మురళీ నగర్ పారిశుద్ధ్య బాధ్యతను స్థానిక సంఘాలకు అప్పగిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News