: పంజాగుట్టలో ఆరున్నర కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాద్ పంజాగుట్టలో 6.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాదుకు అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.