: నిలకడగా ఇంగ్లండ్ బ్యాటింగ్


చివరి టెస్టులో ఇంగ్లండ్ నిలకడైన ఆటతీరు కనబరుస్తోంది. భారత్ సాధించిన 148 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు బదులుగా ఆతిథ్య జట్టు వికెట్ నష్టానికి 130 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కుక్ (45 బ్యాటింగ్), గ్యారీ బాలెన్స్ (35 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా భారత్ స్కోరుకు 18 పరుగులు వెనకబడి ఉంది.

  • Loading...

More Telugu News