: విజయ్ మాల్యా గెస్ట్ హౌస్ వద్ద సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి


ప్రముఖ లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు చెందిన గెస్ట్ హౌస్ వద్ద ఓ సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ గెస్ట్ హౌస్ గోవాలోని కాండోలిమ్ అనే గ్రామ సమీపంలోని బీచ్ ప్రాంతంలో ఉంది. నిన్న రాత్రి సెక్యూరిటీ గార్డు మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గోవా మెడికల్ కాలేజీకి తరలించారు.

  • Loading...

More Telugu News