: మందుపాతర పేల్చిన మావోయిస్టులు
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి తెగబడ్డారు. సుక్మా సమీపంలోని తడమెట్ల వద్ద మందుపాతర పేల్చివేశారు. సీఆర్పీఎఫ్ ఐజీ వాహన శ్రేణి లక్ష్యంగా మావోలు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఐజీ సురక్షితంగా బయటపడగా... ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.