: డీజీపీ రాముడు నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ 15-08-2014 Fri 21:45 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా రాముడు నియామకాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలైంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎస్.ఏ. హుడా, టీపీ దాస్ లు పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.