: విజయ్ కూడా వెనుదిరిగాడు... కుప్పకూలిన టాపార్డర్


టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. పిచ్ పై తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటున్న ఇంగ్లండ్ పేస్ దళం భారత్ ఓపెనర్ విజయ్ ను కూడా పెవిలియన్ చేర్చింది. 18 పరుగులు చేసిన విజయ్... వోక్స్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 5 వికెట్లకు 39 పరుగులు. క్రీజులో కెప్టెన్ ధోనీ (5*), స్టూవర్ట్ బిన్నీ (1*) ఉన్నారు.

  • Loading...

More Telugu News