: దేశంలో నేను రెండు రకాల వ్యక్తులను చూశాను: ఎర్రకోట ప్రసంగంలో మోడీ
ఎర్రకోట ప్రసంగంలో మోడీ భారతీయ సమాజంలో ఇటీవల కాలంలో వచ్చిన కొత్త పోకడలపై వ్యాఖ్యానించారు. దేశంలో తాను రెండు రకాల వ్యక్తులను చూశానని పేర్కొన్నారు. తల్లిదండ్రులను చూడటం ఇష్టం లేక... వృద్ధాశ్రమంలో చేర్చిన వ్యక్తులను తాను చూశానని... అలాగే పెళ్లి చేసుకుంటే, తల్లిదండ్రులకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని... వివాహం మానివేసిన వ్యక్తులను కూడా తాను చూశానని మోడీ పేర్కొన్నారు.