: మనమంతా కలిసి పని చేద్దాం...కలిసి ఆలోచిద్దాం...కలిసి నడుద్దాం: మోడీ
నేతలు, రాజకీయ నాయకులు దేశనిర్మాతలు కాదని... రైతులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలే దేశ నిర్మాణానికి విశేషమైన కృషి చేశారని మోడీ అన్నారు. మనమంతా కలిసి పని చేద్దాం... కలిసి ఆలోచిద్దాం... కలిసి నడుద్దామని మోడీ దేశ ప్రజలకు సూచించారు.