ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. అనంతరం ఆయన ఎర్రకోట చేరుకున్నారు. ఎర్రకోటలో ప్రధాని హోదాలో తొలిసారి జాతీయ జెండాను ఎగురవేసి... అనంతరం మోడీ ప్రసంగిస్తారు.