: 9గంటలకు కర్నూలులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కర్నూలులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం కర్నూలు నగరం సుందరంగా ముస్తాబయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 9 గంటలకు నగరంలోని కొండారెడ్డి బురుజుపై జాతీయ జెండాను ఎగురవేస్తారు.

  • Loading...

More Telugu News