: పార్లమెంటు సమావేశాలు సంతృప్తికరంగానే జరిగాయి: కేంద్ర మంత్రి వెంకయ్య


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సంతృప్తికరంగానే జరిగాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ బిల్లులే ఉభయ సభల ఆమోదం పొందాయని ఆయన చెప్పారు. నేటితో సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, సభ్యులు కూడా సమావేశాలకు సహకరించారన్నారు. అయితే, స్పీకరుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను వెంకయ్య తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News