: మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ... బడ్జెట్ సమావేశాలపై చర్చ
పలువురు మంత్రులు, అధికారులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేక్ వ్యూ అతిథిగృహంలో సమావేశమయ్యారు. ఈ నెల 18 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టే అంశంపై బాబు మాట్లాడుతున్నట్లు సమాచారం.