: ఏపీ, తెలంగాణలో ఎంసెట్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ఖరారు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సమావేశమైన రెండు రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లు, ఉన్నత విద్యామండలి అధికారులు చర్చించారు. అనంతరం అధికారులు షెడ్యూల్ వివరాలను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం... ఈ నెల 14 నుంచి తెలంగాణలో విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. 17 నుంచి రెండు రాష్ట్రాల్లో ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మొదలవుతుంది.

  • Loading...

More Telugu News