: తగ్గిన పెట్రోల్ ధర... రేపు అర్థరాత్రి నుంచి అమల్లోకి


దేశంలో పెట్రోల్ ధర కాస్త తగ్గింది. ప్రస్తుతానికి ఎంతమేరకు ధర తగ్గిందనేది ఖరారు కాకపోయినప్పటికీ... లీటరు పెట్రోల్ పై రూ.1.89 పైసల నుంచి రూ.2.38 వరకు తగ్గనున్నట్లు సమాచారం. తగ్గిన ధర రేపు (14వ తేదీ) అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించిన నేపథ్యంలోనే ధర తగ్గించాలని దేశ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News