: యువతిని వేధించిన కేసులో సినీ నటుడు మాదాల రవి అరెస్ట్
మాదాల రంగారావు తనయుడు, సినీ నటుడు మాదాల రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని వేధించిన కేసులో మాదాల రవిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.