: గంగానది ప్రక్షాళన విషయంలో కేంద్రం వేగం చూపాలి: సుప్రీంకోర్టు


బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రముఖంగా ప్రకటించిన క్లీనింగ్ గంగా ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఈ మేరకు గంగా ప్రక్షాళనపై రెండు వారాల్లోగా రోడ్ మ్యాప్ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, 'మీరు (కేంద్రం) పవిత్ర గంగానదిని రక్షిస్తారా?' అని ప్రశ్నించిన సుప్రీం, ఈ విషయంలో కేంద్రం దీనికి తక్షణ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపించడం లేదని ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ ముకుల్ రోహత్గీకి చెప్పింది. కాబట్టి, గంగానది ప్రక్షాళన విషయంలో కేంద్రం వేగం చూపాలని తెలిపింది.

  • Loading...

More Telugu News