: సుప్రీంకోర్టుకు నలుగురు కొత్త జడ్జిల నియామకం


సుప్రీంకోర్టు కొత్త జడ్జిలుగా జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్, సీనియర్ న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ లు నియమితులయ్యారు. వారితో చీఫ్ జస్టిస్ ఆర్ఎం లోథా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. వీరి నియామకంతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 26 నుంచి 30కు చేరింది. సుప్రీంకోర్టు అత్యధికంగా 31 మంది వరకు జడ్జిలను నియమించుకోవచ్చు.

  • Loading...

More Telugu News