: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు తప్పిన ప్రమాదం


ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రకాశ్ రాజ్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దాంతో ఆయన కారు పాక్షికంగా దెబ్బతింది. హైదరాబాదు, మాదాపూర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రకాశ్ రాజ్ సురక్షితంగా బయటపడ్డారు.

  • Loading...

More Telugu News