: సమగ్ర సర్వే కోసం... జిల్లాల్లో ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19వ తేదీన నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కోసం టీఎస్ ప్రభుత్వం జిల్లాకో ఐఏఎస్ అధికారికి ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించింది. * ఆదిలాబాద్ - ఎ.అశోక్ * కరీంనగర్ - పార్థసారధి * వరంగల్ - రాహుల్ బొజ్జా * ఖమ్మం - నీరబ్ కుమార్ ప్రసాద్ * నల్గొండ - అనిల్ కుమార్ * మహబూబ్ నగర్ - జగదీశ్వర్ * రంగారెడ్డి - బీఆర్ మీనా * మెదక్ - బుర్రా వెంకటేశం * నిజామాబాద్ - జనార్ధన్ రెడ్డి * హైదరాబాద్ - సోమేష్ కుమార్

  • Loading...

More Telugu News