: అరసవెల్లి ఆలయంలోని రావిచెట్టుకు అరుదైన పుష్పాలు


శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలోని రావిచెట్టుకు అరుదైన పుష్పాలు విరబూశాయి. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కనిపించే ఈ పుష్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పుష్పాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News