: హైదరాబాదులో వర్షం


హైదరాబాదులో పలు చోట్ల మంగళవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. అబిడ్స్, లక్డీకపూల్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News