: తెలంగాణ ఇంక్రిమెంట్ దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం


తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ఇస్తామన్న ఇంక్రిమెంట్ ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సంతకం చేశారు. దాంతో, ఆగస్టు నెల జీతంతో పాటు ఉద్యోగులకు ఇంక్రిమెంట్ రానుంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, యూనివర్శిటీ ఉద్యోగులకు కూడా ఈ ఇంక్రిమెంట్ వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా కేసీఆర్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News