: తెలంగాణ పోలీస్ శాఖలో 3,600 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్


త్వరలోనే పోలీసుశాఖలో 3,600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇప్పటికే పోలీస్ శాఖకు రూ. 350 కోట్లు కేటాయించామని చెప్పారు. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News