: కాశ్మీర్ లో కుంకుమ విప్లవం తీసుకొస్తాం: మోడీ


కాశ్మీర్లో 'కుంకుమ విప్లవం' తీసుకొస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కుంకుమ పువ్వు పంటను మరింత ప్రోత్సహిస్తామని అన్నారు. కాశ్మీర్లోని రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను కాశ్మీర్లో ఏర్పాటు చేస్తామని మోడీ ప్రకటించారు. అలాగే, కాశ్మీర్ లోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News