: గత ప్రధానులు కాశ్మీర్ పర్యటనకు ఆసక్తి చూపేవారు కాదు, నేను ఇప్పటికే రెండుసార్లు వచ్చా


ప్రపంచదేశాలని ఆకర్షించే శక్తి జమ్మూకాశ్మీర్ కు ఉందని మోడీ అన్నారు. కాశ్మీర్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో ప్రధానమంత్రులు కాశ్మీర్ పర్యటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదని మోడీ వ్యాఖ్యానించారు. కానీ తాను మాత్రం కాశ్మీర్ మీద ప్రేమతో అధికారం చేపట్టిన రెండు నెల్లలో... కాశ్మీర్ పర్యటనకు రెండు సార్లు వచ్చానని మోడీ అన్నారు. కాశ్మీర్ అభివృద్ధి ఎన్డీఏ సర్కార్ అత్యంత ప్రాధాన్యతాంశాలలో ఒకటని మోడీ అన్నారు.

  • Loading...

More Telugu News