: దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ నివేదికపై కోర్టు అసహనం


మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ సమర్పించిన నివేదికపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ పినాకిని చంద్రబోస్, జస్టిస్ హెచ్ఎల్ దత్, జస్టిస్ బాబ్డేలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో నివేదికను పరిశీలించి పైవిధంగా స్పందించింది. దాంతో సీబీఐ న్యాయవాదులు మరికొంత సమయం కావాలని కోరడంతో కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News