: కాశ్మీర్ అభివృద్ధికి త్రీ-పి ఫార్ములా ప్రతిపాదించిన మోడీ
త్రీ-పి ఫార్ములా ద్వారా కాశ్మీర్ ను అభివృద్ధి చేస్తామని మోడీ ప్రకటించారు. కాశ్మీర్ అభివృద్ధికి ప్రకాష్ (ఎనర్జీ-శక్తి), పర్యావరణ్ (ఎన్విరాన్ మెంట్), పర్యటన్ (టూరిజం) లను మోడీ ప్రతిపాదించారు. ఈ మూడు రంగాల్లో కాశ్మీర్ ను అభివృద్ధి చేయడం ద్వారా దేశానికి గర్వంగా నిలిచేలా తయారుచేస్తామని ప్రధాని ప్రకటించారు.