: తిరుపతి, విశాఖలకూ ఐటీఐఆర్ ప్రాజెక్టు: ఏపీ ప్రభుత్వం సిఫార్సు


ఐటీ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించేదే ఐటీఐఆర్ ప్రాజెక్ట్. ఇప్పటికే ఈ ప్రాజెక్టును హైదరాబాదుకు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విశాఖ నగరాలను ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఆంద్రప్రదేశ్ ఐటీ విధానం 2014-2020పై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇందులో భాగంగా ఐటీఐఆర్ పై నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News