తిరుపతి నగరంతో పాటు తిరుమల కొండపై భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. తిరుమలలో కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.