: ‘లవర్స్’ సినిమా ప్లాటినం డిస్క్ వేడుక


సుమంత్ అశ్విన్, నందిత జంటగా నటించిన ‘లవర్స్’ సినిమా ప్లాటినం డిస్క్ వేడుక హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ సినిమాకు హరినాథ్ దర్శకత్వం వహించారు. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కు దర్శకులు వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, మారుతి, ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను రూపొందించామని చిత్రబృందం తెలిపింది.

  • Loading...

More Telugu News