: గవర్నర్ కు అధికారాలపై హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో గవర్నరుకు అధికారాలు అప్పగించాలన్న అంశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8ని రద్దు చేయాలని పిటిషనర్ రామన్ పేర్కొన్నారు.