: బాపట్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు
గుంటూరు జిల్లా బాపట్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో రూ.67,240 నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ రమాదేవిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.