: ఈ నెల 19న తెలంగాణలో సెలవు


ఈ నెల 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 19వ తేదీని సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

  • Loading...

More Telugu News