: హైదరాబాదులో చండ్ర రాజేశ్వరరావు శత జయంతి సభ


హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో చండ్ర రాజేశ్వరరావు శత జయంతి సభ జరిగింది. ఈ సభకు సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), ఆర్ఎన్ పీ జాతీయ నేతలు హాజరయ్యారు. ప్రకాశ్ కారత్, సురవరం సుధాకర్ రెడ్డి, ఆర్ఎన్ పీ నేత ఆదానీ రాయ్ తదితరులు సభకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో కార్తకర్తలు ఈ సభకు తరలివచ్చారు.

  • Loading...

More Telugu News