: దళితుల భూమి కోసం రూ.140 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
దళితులకు పంపిణీ చేసేందుకు భూమి కొనుగోలు నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 140 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. క్రీడాకారుల కోసం రూ.2.96 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇవాళ (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది.