: హైదరాబాదులో ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటుపై లోకాయుక్తలో ఫిర్యాదు


హైదరాబాదులో ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటుపై న్యాయవాది సోమరాజు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. అశ్లీలతతో కూడుకున్న ప్లేబాయ్ క్లబ్బుకు ఎక్సైజ్ శాఖ ఎలా అనుమతి ఇచ్చిందో విచారణ జరపాలని న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News