: చిన్నారుల్లో నలుగురి పరిస్థితి విషమం: యశోదా వైద్యులు


సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడిన 20 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఏడుగురికి వెంటిలేటర్ అమర్చి చికిత్స చేస్తున్నామని డాక్టర్లు చెప్పారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మిగతా తొమ్మిది మంది పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదని, వారు కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. 50 మంది వైద్యులతో పిల్లలకు వైద్యం చేస్తున్నట్లు యశోదా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News