: జగన్ కేసు సెప్టెంబర్ 9కి వాయిదా


వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల కేసును ఈ రోజు సీబీఐ కోర్టు విచారించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు జగన్ తో పాటు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News