: కౌన్సెలింగ్ పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా


ఎంసెట్ కౌన్సెల్సింగ్ కు సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తమ తరపున వాదనలు వినిపిస్తున్న హరీష్ సాల్వే కోసం తెలంగాణ ప్రభుత్వం పాస్ ఓవర్ అడిగింది. దీనికి అంగీకరించిన సుప్రీంకోర్టు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. దీంతో, ఈ వ్యవహారానికి సంబంధించి మధ్యాహ్నం తుది తీర్పు వెలువడుతుంది. సుప్రీం తీర్పు కోసం ఇరు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

  • Loading...

More Telugu News