: కర్నూలులో ప్రారంభమైన లక్షమందితో పొలికేక


కర్నూలును ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలంటూ చేపట్టిన లక్షమందితో పొలికేక కార్యక్రమం ప్రారంభమైంది. 'కర్నూలు రాజధాని సాధన సమితి' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కర్నూలు నగరంలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు లక్ష మందితో పొలికేక ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News