సీబీఐ కోర్టులో నేడు వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తో పాటు ఆడిటర్ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి కోర్టుకు హాజరయ్యారు.