: రాజధాని కోసం పంటపొలాలు నాశనం చేయవద్దు: రఘువీరా


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం పంటపొలాలను నాశనం చేయవద్దని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, బంజరు భూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. వ్యవసాయభూములను కోల్పోతే రైతుల పరిస్థితి దయనీయంగా తయారవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News