: దొనకొండలో శివరామకృష్ణన్ కమిటీ పర్యటన


ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం నియమితమైన శివరామకృష్ణన్ కమిటీ ప్రస్తుతం ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో పర్యటిస్తోంది. కమిటీ సభ్యులు అక్కడి ప్రాచీన విమానాశ్రయాన్ని, ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నారు. అంతకుముందు వారు జిల్లాలోని కొత్తపట్నం మండలంలో పర్యటించారు. అక్కడ వాన్ పిక్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను, బకింగ్ హాం కాలువను పరిశీలించారు.

  • Loading...

More Telugu News