: రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
ఈ రోజు దేశ వ్యాప్తంగా రక్షాబంధన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య అనురాగాన్ని, అనుబంధాలను పెంపొందిస్తుందని తన సందేశంలో ప్రణబ్ పేర్కొన్నారు.