తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో, అన్ని అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. డాక్టర్ల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకోనున్నట్టు సమాచారం.