: ఆలయాల పాలకమండళ్లను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాల పాలకమండళ్లను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో, ఏపీలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లు రద్దు కానున్నాయి. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలోనూ పాలకమండళ్లపై ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా, వీటికి సంబంధించిన విధివిధానాలను కూడా కొత్తగా రూపొందించనున్నారు.

  • Loading...

More Telugu News