: ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్


ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజున 304 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ఈ రోజు ప్రారంభం నుంచి ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్లు రూట్, బట్లర్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు పెంచారు. ఈ క్రమంలో 77 పరుగులు చేసిన రూట్... పంకజ్ సింగ్ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బట్లర్ (59)కి వోక్స్ జతకలిశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు.

  • Loading...

More Telugu News