: మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తాం: డిప్యూటీ సీఎం చినరాజప్ప


మహిళల భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. విశాఖలో డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ... ఒక్క ఫోన్ కాల్ చేస్తే పోలీసులు వచ్చేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలో విశాఖ పోలీస్ కమిషనర్ ను నియమిస్తామన్న ఆయన... ఇప్పటికే ఇద్దరు డీసీపీలను నియమించామని తెలిపారు.

  • Loading...

More Telugu News