: ఇరాక్ పై అమెరికా వైమానిక దాడులు


ఇరాక్ పై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఆ దేశంలోని ఇర్బిల్ ప్రాంతంలో ఐఎస్ఐఎస్ తీవ్రవాద శిబిరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇరాక్ లో అంతర్యుద్ధం కారణంగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. అమెరికా సైనికుల రక్షణ పేరిట ఇరాక్ పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News